Sunday, September 30, 2012

తెలుగు అనువాదం

 చాందిని దీదీ 

1) నా గుర్విణి చాందిని ఒక సారి నన్ను సుందర్బన్ అడవులకు తీస్కు వెళ్లారు. అక్కడ నేల చాలా బురదగా ఉంది. నేను వారి వెనుక నడుస్తున్నాను.ఆవిడ ఆగి వెనక్కి తిరిగి, నన్ను చూసారు. ఆవిడ కాళ్ళు దాదాపు అడుగు లోతు  బురదలో కూరుకుపోయి ఉన్నాయి.నా పరిస్థితీ అంతే. ఆవిడ నన్ను అక్కడ కూర్చోమని, తను కూడా కూర్చున్నారు. కేవలం మా తలలు మాత్రమె బురద లోంచి బయటకు ఉన్నాయి.అప్పుడు ఆవిడ నాకు "మంగళ వంశీ కాళి " అనే అరుదయిన సూత్రం గురించి చెప్పసాగారు. అది కాళరాత్రి.  అత్యంత అరుదయిన ఆ ప్రయోగం యొక్క అర్ధాన్ని-- నాకు మహర్షి రాజర్ తదుపరి చెప్పారు. ఆవిడ నాకు ఆ ప్రయోగం ఉపదేశిస్తుండగా హోరున వాన ప్రారంభం అయ్యింది. చెట్ల నుండి జాలువారే వాన నీరు, ధారాపాతంగా మా ఇద్దరి మీదా పడుతోంది. మేము కూర్చున్న చెట్టు కూడా చాలా అరుదయినది, ఒక రకమయిన వగరు రుచి కలది. చెట్టు పై నుంచి పడుతున్న చేదు వాన నీరు, మా నోట్లోకి, గొంతులోకి వెళ్ళిపోతోంది. కాని, మహర్షి రాజర్ ప్రయోగం నేర్చుకునే విధానం అదేనని నాకు తర్వాత చెప్పారు. అలా ఆవిడ చెబుతుండగా, ఒక నల్ల త్రాచు ఆవిడ మీదుగా దిగి, ఆవిడ తల వెనుక భాగం నుంచి, గొడుగులా పడగా విప్పి, కూర్చుంది. అది అత్యంత మనోజ్ఞమయిన  సన్నివేశం. నిజమయిన కాళ రాత్రిని ఆవిడ ద్వారా దర్శించగలిగాను. ఆ ప్రయోగం నేర్చుకోవడానికి నాకు ఆరు గంటలు పట్టింది. ఆ సరికే చుట్టూ చిమ్మ చీకటి అలముకుంది.అందుకే మేము ఇద్దరమూ ఒక పెద్ద చెట్టు కింద తలదాచుకోవలసి  వచ్చింది. ఆవిడ -- "నాకు ఆకలిగా ఉంది," అన్నారు. నేను ఏదయినా వెతికి తీసుకు వస్తానని, ఆవిడ అనుజ్ఞ తీసుకుని, బయలుదేరాను. చుట్టూ చిమ్మ చీకటి. నాకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఆలోచిస్తూ, ఒక నది వడ్డున ఏదయినా పడవ వస్తుందేమో, వాళ్ళని అడిగి ఏదయినా ఆహారం తీసుకు వెళదామని కూర్చుండిపోయాను. కొంత సేపటికి, నా కుడి చెయ్యి అదే పనిగా ,ఏదో నాకుతున్నట్టుగా అనిపించింది. అది నా చేతిని తన నోటితో పట్టుకుని, ఒక పెద్ద చేప పైన ఉంచింది.అది ఒక పులి అని ,నేను అప్పుడే గుర్తించాను.నేను ఆ చేపను తీసుకుని, మా గుర్విణి దగ్గరకు వెళ్లి , నా సంచీ లో ఉన్న అగ్గిపెట్టెతో మంట వెలిగించి, చేపను  వండి ఆమెకు ఇచ్చాను. ఆవిడ ఆనందంగా స్వీకరించారు. అప్పుడు ఆవిడ ప్రేమగా నా వంక చూసి, " నువ్వు శాఖాహారివని నాకు తెలుసు. అందుకే వచ్చే టప్పుడు నీ కోసం ఈ బటాణీలు తెచ్చాను, తిను" అంటూ కొంగున కట్టుకు వచ్చిన బటాణీ ల మూట విప్పారు. నేను ఆశ్చర్యంగా ఆవిడ వంక చూసి, వీటిని మీరే తిని ఉండవచ్చు కదా...ఇంత  సేపూ ఆకలితో ఎందుకు ఉన్నారు?' అని అడిగాను. ఆవిడ నవ్వి, 'నాకు ఆకలిగా ఉందంటే, నువ్వు ఏదో ఒకటి తెస్తావని నాకు తెలుసు. కాని, నీకు ఆకలిగా ఉందని నువ్వు చెప్పవు .నీ తత్త్వం నాకు తెలుసు. అందుకే నీ కోసం ఇవి తెచ్చాను.' అన్నారు. ఆ చేపను  నాకు ఒక పులి చూపించిందని, ఆవిడకి చెప్పాను . ఆవిడ నవ్వి ఊరుకున్నారు. ఆ తదుపరి రాజర్  వద్దకు వెళ్ళినప్పుడు," ఆ రోజు నువ్వు పరధ్యానంలో ఉన్నావు. నేను ఎంతో సేపు నీ చేతిని నాకితే గాని, నీకు తెలియలేదు." అంటూ నవ్వారు. నేను అవాక్కయ్యాను...ఇంతటి మహిమాన్వితులు, ప్రేమ మూర్తులు  నా గురువులు. వారికి నా వందనాలు.  అంతా  దైవానుగ్రహం...

2) నా గుర్విణి చాందిని దీది గీతా సారం గురించి లోతుగా మాట్లాడుతూ ఉండేవారు. యోగం లోని వివిధ ప్రక్రియల గురించో, నిజ స్థితి గురించో, భావగర్భితంగా వివరిస్తూ ఉండేవారు. ఒక్కో సారి మధ్యలో ఆపేసి, నా వంక చూసేవారు. అలా చూస్తున్నప్పుడు ఒక్కోసారి వారి కన్నులు ఎర్రగా అనిపించేవి. నాకు భయం వేసేది. అప్పుడు ఆవిడ గలగలా నవ్వేసి, ఇక విశదమయిన ఈ ప్రస్తావనలు చాలు, పద నాట్యం చేద్దాం అనేవారు. ఆమె వద్ద ఉన్న గాయినులు పాడుతుండగా మేము గంటలు గంటలు నాట్యం చేసేవాళ్ళం. చివరికి ఆవిడ, "నువ్వు యువకుడివి, ఎంతసేపయినా నాట్యం చెయ్యగలవు. ఇంకా నా వల్ల  కాదు... నీతో నాట్యం చెయ్యడం నాకు ఇష్టం. అలా అన్నీ మరచి నాట్యం చేస్తున్నప్పుడు, మెదడును వత్తిడి నుంచి తప్పించవచ్చు. మెదడును ఎప్పుడూ స్వచ్చంగా ఉంచుకోవాలి, అందుకు నాట్యం సహకరిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒంటరిగా నర్తించడం నేర్చుకోవాలి. ఇతరుల కోసం నర్తించడం కాదు. ఎవరిని వారు స్వచ్చంగా, పవిత్రంగా ఉంచుకోవడానికి ఒంటరిగా నాట్యం చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు, వారు వారితో మరొకరు జతగా నర్తించడాన్ని గమనించగలుగుతారు---అదే భగవంతుడు, అనేవారు. ఒక్కో సారి ఆవిడ నన్ను 'హే కాళి ' అని సంబోధించేవారు. ఆమె వద్ద ఉన్న యువతులను, హాల్ సిద్ధం చెయ్యండి, నేను నా  కాళి తో నర్తించాలి, అనేవారు. ఆమెతో చేసిన నాట్యాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ జ్ఞాపకాలు నా హృదయంలో నిక్షిప్తమయ్యి  ఉన్నాయి...

3) "నన్నెందుకు మీరు కాళి అని పిలుస్తారు?" ఒకసారి మా గుర్విణి ని అడిగాను. ఆవిడ నవ్వి, "నా చిన్నప్పటి నుంచి కాళీ మాతను ఆరాధిస్తున్నాను. నాకు అన్ని ఆమే . నేను ఆవిడతో మాట్లాడుతుంటాను...కలిసి తింటాను...నాట్యం చేస్తాను...నిద్ర పోతాను. నా ఉనికికి కారణం ఆవిడే. నిన్ను మొదటి సారి చూసినప్పుడు, ఎందుకో కాళి  మాత  నీ రూపంలో నా వద్దకు వచ్చినట్లుగా అనిపించింది. ఆవిడను ఆరాధించినట్టే  నిన్నూ ఆరాధిస్తున్నాను. మీ ఇద్దరికీ తేడా చూపించడం నాకు ఇష్టం లేదు. ఆవిడను చూసినట్టే నిన్నూ చూస్తాను. ఆవిడ మాటలు నా మనస్సు కరిగించాయి. ఆనందాశ్రువులతో ఆవిడకు వంగి నమస్కరించాను. ఆవిడ నన్ను హత్తుకున్నారు. అంతా దైవానుగ్రహం...

ప్రయోగాలు 

1) నేను ఒక సారి అరణ్యంలో "ప్రేరణ" అనబడే ప్రయోగం చేస్తున్నాను. కొంత మంది బ్రాహ్మణులు నాకు సహాయం చేస్తున్నారు. అందుకు కావలసిన ఒక ప్రత్యేకమయిన వేరును, శుక్ల పక్ష చతుర్దశి నాడు రాత్రికి-- మూడు రాత్రులు ముందుగా సేకరిస్తారు. దానిని అరటి ఆకులో చుట్టి పెడతారు. నేను దాని గురించి అడిగేసరికి, అది దొరక్క, బ్రహ్మణులంతా వెతకడం మొదలు పెట్టారు. నేనూ వెతికాను...అది కనిపించట్లేదు. ఆ బ్రాహ్మణులను నెయ్యి, సమిధలు,  మూలికలతో యజ్ఞం కొనసాగించమని చెప్పి, నేను ప్రశ్నా భావం చూసాను. అది అడవికి దక్షిణం వైపు చూపించింది. నేను అటువైపుగా, దాదాపు ఒక పది మైళ్ళు నడిచాను. అక్కడ నాకొక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. పక్కనే ఒక కాలవ ప్రవహిస్తోంది. అందులో స్నానం చేసి, నేను మర్రి చెట్టు వద్దకు వెళ్ళాను. ఆ చెట్టు కింద మనోహరమయిన యోగ నృసింహుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం యొక్క కళను చూస్తూ మైమరచిపోయాను. నేను అక్కడ ఒక అరగంట ధ్యానం చేసుకుని, మరో అరగంట "రాజపద మూల మంత్ర" అనే మంత్రాన్ని చదివాను. ఇంతలో ఒక పండు ముదుసలి వ్యక్తి  నన్ను సమీపించి, "ఏమి చేస్తున్నావ్?" అని అడిగారు. నేను --" ఈ రమణీయమయిన విగ్రహం నాకు ఎంతో  హృద్యంగా అనిపించింది. అందుకే ఇక్కడ ప్రార్ధన చేస్తున్నాను, " అని చెప్పను. నా ప్రార్ధనలు ఎందుకని ఆయన అడిగారు. దానికి నేను, "నాకు ప్రార్ధనల చేసుకోవడం  అంటే ఇష్టం. ప్రత్యేకించి, ఏ కారణమూ లేదు", అని చెప్పాను . ఆయన నవ్వి, " అలాగా! నేను ఇంకా నువ్వు , ఆ అరటి ఆకులో ఉంచిన మూలిక కోసం ప్రార్దిస్తున్నావేమో ," అనుకున్నాను, అన్నారు. నేను అవాక్కయ్యాను. ఆయన తన చేతి సంచీ లోంచి, అది తీసి నాకు ఇచ్చారు. నేను ఆయనకు ప్రణమిల్లాను. "మరి నన్ను ఒక సారి హత్తుకోవా, "అని ఆయన అడిగారు. నేను ఆయనను ప్రేమతో హత్తుకున్నాను. "ఇక త్వరగా వెళ్లి నీ ప్రయోగం ముగించుకో ,"అన్నారు ఆయన. నేను సంతోషంగా బయలుదేరి, కొంత దూరం వెళ్లి, మళ్ళీ  ఆయనను చూడాలనిపించి, వెనుదిరిగి చూసాను. ఆయన అదృశ్యం అయ్యారు. నేను అదంతా శ్రీ నృసింహ స్వామి కటాక్షంగా భావించాను. "ప్రేరణ" అనబడే ఆ ప్రయోగాన్ని పూర్తీ చెయ్యడానికి తిరిగి వెళ్ళాను. భగవంతుని  లీలలు చాలా గుహ్యమయినవి...విచిత్రమయినవి...భగవంతుడిని ప్రార్ధించండి.

2) ఒక రోజున నేను ఒక ప్రయోగార్ధం, నా ఎడమ చేతికి 2 ఉంగరాలు, కుడి చేతికి మూడు ఉంగరాలు పెట్టుకున్నాను. ఒక గొలుసు కూడా వేసుకున్నాను. ఆ రోజు నేను, చాలా రోజుల తరువాత నా పాత మిత్రుడిని బస్సు స్టాప్ లో కలిసాను. నా గొలుసు ఉంగరాలు చూసి అతను , 'ఆన్ రోడ్(కార్ల విలువ లాగా) ...నీ విలువ యెంత 5-6 లక్షలు ఉండదూ...' అంటూ ఆటపట్టించాడు. నేను నవ్వి, నువ్వు నాతో  వస్తే, వీటికంటే, విలువయిన వాటిని చూపిస్తాను...' అన్నాను. నా వద్ద ఒక వస్త్రం ఉంది. నేను అది నా మిత్రుడికి ఇచ్చి, పట్టుకోమన్నాను. నేను నా గొలుసు, ఉంగరాలు అన్నీ , ఆ వస్త్రం లో వేసి, కట్టాను. నా వద్ద ఉన్న మరొక వస్త్రాన్ని వాటి పైన చుట్టి, చిన్న బంతి లాగా మూట కట్టాను. 'చూడు, యెంత బరువు ఉన్నాయో?' అంటూ నా మిత్రుడికి ఇచ్చాను. అతడు, 'అబ్బో, చాలా బరువే ఉన్నాయి,' అన్నాడు. 'ఇప్పుడు  చూడు తమాషా, నాతో  పాటు నడువు, ' అని చెప్పి, ఇద్దరం ఒక ప్రధాన రహదారిపై రోడ్డు ప్రక్కగా ,నడవ సాగాము. నా కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి...నా మిత్రుడికి, నా పధ్ధతి అర్ధం కాలేదు. ఇంకొంత  వేగంగా  నడవమని  నా  మిత్రుడికి చెప్పాను.  అప్పుడు నాకొక ఆవిడ కనిపించింది, ఆవిడే నేను వెతుకుతున్న వ్యక్తీ అని నాకు అర్ధం అయ్యింది. ఆమె ఒక గంపలో కొన్ని మామిడి పళ్ళు పెట్టుకు వస్తోంది. ఆమె వెళ్ళడానికి ఆటో  వెతికే పనిలో ఉంది. ఆమె గంపలో పైన గుబురుగా మూట కట్టిన కరివేపాకు కూడా ఉంది. నేను నా మిత్రుడిని ఆమె వద్ద నుంచి రెండు మామిడి పళ్ళను కొనమని చెప్పాను. అతను బేరమాడుతుండగా, నేను ఆ నగల మూటను నెమ్మదిగా ఆమె కరివేపాకు కట్ట లోకి జారవిడిచాను. మేము ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోయాము. అతను నన్ను నగల మూట గురించి అడిగాడు. నేను మామిడి పళ్ళ గురించి అడిగాను. అతను సంచి లోని పళ్ళను చూపించాడు. 'నగల సంగతి నాకు తెలీదు, బహుశా ఆ కరివేపాకు కట్ట లోకి జారిపోయిందేమో...'అన్నాను. అతను అవాక్కయ్యాడు. 'ఇప్పుడు చెప్పు మిత్రమా, నా ఆన్ రోడ్ వెల యెంత?' అని అడిగాను. ఏమిటీ ప్రవర్తన..నాకు అంతుబట్టడం లేదు, అన్నాడు. నేను చేసిన దానిని 'ప్రయోగం' అంటారని చెప్పాను...అతనికి అర్ధం అయ్యి ఉంటుందని నేను అనుకోను.

3) 'బ్రహ్మ కల్ప ' అనే ప్రయోగాన్ని నేను అడవిలో చేస్తుంటాను. అక్కడి ఆటవీకులు ఇందుకు గాను నాకు ఎంతో సహాయం చేస్తారు. ఆ ప్రయోగానికి నాకు తాజాగా తీసిన మూడు 'వశముల' నక్క/తోడేలు /దుప్పి మూత్రం, కావాలి.  అది తెచ్చిన పన్నెండు గంటల లోపు వాడాలి. నేను 'బ్రహ్మ కల్ప' ప్రయోగం చేయవలసి వచ్చినప్పుడు, ముందుగానే ఆటవికులకు సమాచారం అందిస్తాను.ప్రయోగానికి రెండు మూడు రోజుల ముందుగానే, నేను అడవికి వెళతాను. వాళ్ళు నా కోసం ఎంతో కష్టపాడాలి-  మూడు వశములు---అంటే, దాదాపు ఇరవైఒక్క లీటర్లు.దాన్ని 'వంశ వ్రుత్తి' అనే వేరు రసంతో కలపాలి. ఈ ప్రయోగాన్ని ఒక కుటుంబం తరతరాలు సుఖ శాంతులతో ఉండడానికి చేస్తాము. ఇది ఒక ఆపత్సంహార ప్రయోగం. ఒక కుటుంబంలో కాని, లేక ప్రపంచంలో కాని, పెద్ద విపత్తులు నివారించడానికి చేస్తాము. ఈ మిశ్రమాన్ని ఐదు గంటల వ్యవధిలో చిన్న పరిమాణాల్లో స్వీకరించి , మరో ఐదు గంటలు హోమాన్ని చెయ్యాలి.  తరువాత, 48 గంటల పాటు ఆపకుండా  స్నానం చెయ్యాలి. తరువాత ప్రాయశ్చిత భైరవ హోమం చెయ్యాలి. భైరవుడి కృప వల్ల నేను ఈ ప్రయోగాన్ని, సునాయాసంగా చేయ్యగలుగుతాను.

4) ఈ వేళ వచ్చిన ఫోన్ కాల్ ,నాకు గతించిన కొన్నిమధుర స్మృతులను గుర్తుకు తెచ్చింది.
నేను అడవిలో 'ధీర' అనే ప్రయోగం చేస్తున్నాను. హోమం జరుగుతోంది. నేను మంత్రోచారణలో లీనమై ఉండగా, ఎక్కడనుంచో, ఒక పసికందు ఏడుపు వినిపించింది. నేను హోమాన్ని నిలిపివేసి, ఆ ఏడుపు వినవచ్చిన దిశగా వెళ్ళాను. ఐదు మైళ్ళు దక్షిణం వైపుకు వెళ్ళాకా, చిన్న కాలువ కనిపించింది. అది దాటి, ఒక చెట్టు క్రింద ఉన్న పొద వద్దకు వెళ్ళాకా, సుమారు 15 రోజుల వయసు ఉన్న ఒక పాప కనిపించింది. నేను ఎత్తుకోగానే, పాప ఏడుపు ఆపేసింది. నేను పాపను తీసుకుని, కాలువ దాటి, తిరిగి హోమం జరుగుతున్న ప్రదేశానికి వచ్చాను. పాపకు కాసిని పాలు పట్టమని, ఆటవికులకు చెప్పాను. హోమంలో నాకు సహాయపడుతున్న ఒక బ్రాహ్మణుడు, 'ప్రయోగం జరిగేటప్పుడు, మధ్యలో ఆపేసి, నియమాలు తప్పడం శుభం కాదు', అన్నారు. అందుకు నేను, 'దైవానుగ్రహం వల్ల, తీవ్ర ధ్యానంలో ఉన్న నాకు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న పసికందు ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు నాలో, మాత్రుత్వపు వాత్సల్యాన్ని మేలుకోలపడం వల్ల, నేను పూజ మధ్యలో ఆపివేయవలసి వచ్చింది. ఈ విఘ్నానికి తగిన ప్రాయశ్చితం నేను చేసుకుంటాను. మీరు చింతించకండి,' అని చెప్పాను. ఆ ప్రయోగం ముగిసాకా, నేను పాపతో అడవిదాటి వచ్చి, పాపను వాళ్ళ సొంత బిడ్డలా పెంచమని, కోయంబత్తూరు లో సంతానం లేని దంపతులకు అప్పగించాను. పాప తండ్రి ఇప్పుడే, పాప పుష్పవతి అయ్యిందని, ఫోన్ చేసారు. ఇప్పుడు పాపకు పన్నెండేళ్ళు. అంతా దైవానుగ్రహం.

5) అడవిలో నేనొక ప్రయోగం చేస్తున్నాను. నాకు సహాయకులుగా కొందరు బ్రాహ్మణులూ ఉన్నారు. ఆ రోజు నేను 'జంభవి' అనే ప్రయోగం చేస్తున్నాను. బ్రాహ్మణులు హోమం చేస్తున్నారు. నేను వారికి పన్నెండు అడుగుల దూరంలో, చక్కగా గీసిన యంత్రమండలంలో కూర్చున్నాను. నేను 72 గంటల్లో, 16,666 పచ్చిమిర్చి, నీరు త్రాగకుండా తినాలి. నిజమయిన అసుర విద్య. మా బృందంలోని ఒక  కొత్త బ్రాహ్మణుడు, ఇదంతా చూస్తూ, బెదిరిపోయాడు. 'ఇది మీరు ఎలా చేస్తారు?' అని అడిగాడు. నేను- 'ఇదంతా నేను చెయ్యట్లేదు, ఆ దైవం చేయిస్తున్నారు. దైవం ప్రతి ఒక్కరి బాధ్యతా వహిస్తారు. మన పట్ల దైవప్రేమ ఎంతో గొప్పది. ' అన్నాను. మరలా, అతను నన్ను ఎప్పుడు కలిసినా, బెదురుగా చూస్తాడు. మరి, మీకు కూడా భయం వేస్తోందా?

6) చాలా ఏళ్ళ క్రితం నేను ఒక ప్రయోగం చెయ్యడానికి ఇండోనేషియా వెళ్ళాను. అక్కడి ద్వీపాల్లో , దట్టమయిన అడవులతో కూడినది ఇరియాంజయ. చాలా రమ్యమయిన ప్రదేశం. నేను అడవి లోపల తీవ్ర ధ్యానంలో ఉన్నాను. ఆ ప్రయోగం పేరు 'సుకర్ణాధికారి.' రెండు రోజుల ధ్యానానంతరం, నేను కళ్ళు తెరవగానే, ఏదో తెలియని కొత్త ప్రదేశంలో ఉన్నానని తెలుసుకున్నాను. కొందరు ఆటవికులు నన్ను తమ గూడెం లోకి తీసుకు వెళ్లారు. నాకు వాళ్ళ భాష తెలియదు, వాళ్లకు ఆంగ్ల భాష రాదు. నేను కళ్ళు తెరవగానే, వాళ్ళు మూడు పెద్ద నాగుల్ని తెచ్చి, నాకు కొంత దూరంలో వదిలి వెళ్లారు. వాళ్ళంతా, నా చుట్టూ వలయంగా చేరి, దైవాన్ని ప్రార్దిన్చసాగారు. ఆ నాగులు నా వద్దకు వచ్చి, ఆగి, పడగలు ఎత్తి, నన్ను దాటి పోయాయి. అంతా దైవానుగ్రహం. తరువాత వాళ్ళు అంతకంటే విషకరమయిన మూడు కట్ల పాముల్ని,తెచ్చారు. అవి కూడా, నా దగ్గరకు వచ్చి, నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయాయి. చివరగా వాళ్ళు అన్నిటికంటే పెద్దదయిన, దాదాపు 18-19 అడుగుల పొడవున్న నాగ రాజును తెచ్చారు. సాధారణంగా , నాగు పడగ ఎత్తి నిల్చున్నప్పుడు, వాటి పొడవులో మూడో వంతు లేచి నిల్చుంటాయి. అంటే, ఆరడుగులు అన్నమాట. ఈ నాగరాజు, పూర్తిగా లేచి పడగ ఎత్తి, నా ముందు అరగంట పైన నృత్యం చేసి, వెళ్ళిపోయింది. అప్పుడు, ఎక్కడినించో, వాళ్ళలోని ఒక ఆటవికుడు వచ్చి, వచ్చీ రాని  ఆంగ్లంలో, ' నువ్వెవరు? ఎందుకొచ్చావు? నీది ఏ ఊరు?' అని అడిగాడు. నేను, 'నేనొక బాటసారిని నాకు అడవులంటే ఇష్టం. నేను ఇండియా నుంచి వచ్చాను, ' అని చెప్పాను. అప్పుడు ఆ గూడెం నాయకుడు వచ్చి, ఇతనితో ఏదో చెప్పాడు. అతను మరలా ' నువ్వు దేవుడిని ప్రార్దిస్తావా' అని అడిగాడు. నేను అవాక్కయ్యాను , నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. అప్పుడతను మళ్లి,' నువ్వు ప్రార్ధనల కోసం వచ్చావా ?'అని అడిగాడు. నాకు ఎంతో  ఆశ్చర్యం వేసింది .ఇంత  మారుమూల ప్రదేశాల్లో ఉండే ఆటవికులకి ఈ సంగతి ఎలా తెలిసింది? నేను కొంత ధైర్యం కూడగట్టుకుని 'మీకు ఎలా తెలుసు?' అని అడిగాను అతను నవ్వి ' మా దేవుళ్ళు పంపిన దైవ దూతలు ఈ పాములు. దేవుడి మనుషులని దైవానుగ్రహం ఉన్న వాళ్ళని ఇవి గుర్తిస్తాయి, వాళ్లకు హాని చెయ్యవు. అన్నిటికంటే గొప్ప సంగతి, మా నాగరాజు మీ ముందు అరగంట నృత్యం చేసాడు. మా పూజారి ముందు రెండు నిముషాలు కూడా నాట్యం చెయ్యడు ,' అని చెప్పి తినడానికి ,నాకు కొన్ని పళ్ళు, గంజి ఇచ్చారు. నన్ను అక్కడ మరొక నాలుగు రోజులు ఉండనివ్వమని, వాళ్ళను కోరాను .వాళ్ళు నన్ను ఉండనిచ్చి, జాగ్రత్తగా ,వెనక్కి సముద్ర తీరానికి దింపారు. నేను ఒక 7 రోజులు పడవపై ప్రయాణించి, మలేషియా లోని కోట కిన బాలు చేరుకున్నాను. పరిపూర్ణ దైవానుగ్రహం...ఇంకా ఈ రోజుకీ నేను, అదంతా  తల్చుకుని ఆశ్చర్యపోతుంటాను.

7 ) అడవిలో ఎవరూ వెళ్ళటానికి సాహసించని, కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటిలోకి ఆటవికులు కూడా వెళ్లారు. ఆ ప్రదేశాలలో ఉన్న కొన్ని ఔషద వృక్షాలు, ఒక అరుదయిన పరిమళాన్ని కలిగి ఉంటాయి. ఆ వాసన పీలిస్తే, మనిషి క్షణాల్లో పిచ్చివాడయిపోయి, నెలలు, సంవత్సరాల తరబడి, మతి పోగొట్టుకుంటాడు. రాజర్ ఒకసారి నన్ను అటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళారు. ఆటవికులు మమ్మల్ని వెళ్ళవద్దని, హెచ్చరించారు. ఆయన నవ్వి, ' మనం చేసే ప్రతీ చర్య దైవానుగ్రహం, 'అన్నారు. ఇప్పుడు కూడా, నేను ఆ ప్రదేశాల్లో సంచరించడాన్ని ఇష్టపడతాను. చెట్లు, మొక్కలూ కూడా, జంతువులంత  కరుణ రసాత్మకంగా ఉంటాయి. అదే సృష్టిలోని తియ్యదనం. దైవం ఎంతో మనోహరమయినవారు. మనల్నినడిపించేది రక్షించేది వారే. ఒక ఆటవికుడు నన్ను, 'మీరు నిర్భయంగా లోపలకు వెళ్లి, సురక్షితంగా బయటకు  ఎలా తిరిగి వస్తారు?' అని అడిగాడు. నేను నవ్వి, 'బహుశా ,ఈ ప్రాపంచిక విషయాలకు దూరంగా, కొంత కాలం నన్ను ఈ ప్రదేశంలో ఉండమని, దైవం నిర్దేశించి ఉంటారు. అంతా  దైవసంకల్పం, భగవదనుగ్రహం' , అని చెప్పాను.

Saturday, September 29, 2012

Sri Padham 6

Golden words of HH Sri VV Sridhar Guruji

SUM ONE ASKED ME....WHY U R LIKE THIS?
I JUST SMILED AND SAID....U CANT UNDERSTAND ME UNLESS U BCUM ME....

THERE IS NO NECESSITY TO BECUM ME ...U JUST BE URSELF....BUT DONT TRY TO UNDERSTAND ME FOR TO UNDERSTAND ME U HAVE TOO BCUM ME AND THATS A SACRILEGE...


GUYS WANT LUKS OVER LOVE...

GIRLS WANT LOVE OVER LUKS...
IF A GUY FINDS BOTH HE IS IN HEAVEN..
BUT IF A GIRL FINDS BOTH SHE IS INSECURE...

SUM ONE ASKED ME HOW IS IT U R SO DIFFERENT....

I SAID STUPID I AM UNIQUE...
HE ASKED HOW?
I SAID I AM MORE A TORTOISE...
HOW? HE ASKED...
U HAVE THE FLESH AND BLOOD COVERING YOUR BONE...WHEREAS MY BONE COVERS THE FLESH AMD BLOOD...HENCE THE TORTOISE....
IF U KNOW THE MEANING U WILL SMILE...IF U DONT KNOW PONDER OVER IT...

LOVE DOESNT NEED TO BE PERFECT, IT JUST NEEDS TO BE TRUE...


LIFE ISNT AN IPOD TO LISTEN YOUR FAVORITE SONGS...IT IS A RADIO...ADJUST YOURSELF TO ENJOY WHATEVER COMES IN IT AND KEEP MOVING,,


SUM ONE SAID...GURUJI HE IS TALKING BEHIND YOUR BACK....

I SAID....I AM GLAD TO KNOW THAT I AM AHEAD OF HIM....

SUCCESS SHOULD NOT GO TO HEAD AND FAILURE SHOULD NOT GO TO HEART...


DONT LET THE THINGS U CANT CHANGE STOP U FROM CHANGING THE THINGS U CAN CHANGE...


A GIRL SENT OUT HER HUSBAND OUT OF HER HOUSE BECAUSE HE WAS A DRUNKARD....HE NEVER OWNED ANY RESPONSIBILITY IN THE FAMILY MATTERS...HE USED TO KEEP SHOUTING AT HOME AND WAS FINDING FAULT WITH THE KIDS...SO ONE DAY SHE GOT AGITATED AND TOLD HIM TO LEAVE THE HOUSE....HE LEFT...NOW HE WENT AND TOLD HIS RELATIVES....HE COULD NOT KEEP THE MATTER TO HIMSELF.....NOW THE RELATIVES R BEHIND HER CAJOLING HER TO TAKE HIM BACK....THE REALITY IS HE HAS BEEN IRRESPONSIBLE RIGHT FROM HIS YOUNGER DAYS....NEVER STICKS ON TO ANY PROFESSION, REASONS BEING INEFFICIENCY COUPLED WITH EGO.....HE HAS NOT STOPPED DRINKING....HE HAS NOT MENDED HIMSELF AND WILL NEVER MEND...NOW THE QUESTIONS R...

1.SHOULD THE GIRL TAKE BACK HER HUSBAND GIVING IN TO PRESSURES BY THE HUSBAND'S RELATIVES?
2.SHOULD SHE BELIEVE IN THE FALSE PROMISES AND ASSURANCES OF THE HUSBAND?
3.SHOULD SHE FORMALISE THE ACT OF SENDING HIM OUT OF THE HOUSE LEGALLY THRU A DIVORCE?
4.SHOULD SHE STILL GIVE HIM A CHANCE AND ALLOWING HIM INSIDE THE HOUSE, AFTER 20 YEARS OF HORRENDOUS EXPERIENCE WITH HIM? SUGGESTIONS PLEASE...

BE CAREFUL WITH LIES...YOU MIGHT TELL SO MANY THAT YOU WONT REMEMBER THE TRUTH YOURSELF...


NOT ALL WHO WANDER R LOST...


REMEMBER EVERY FLOWER THAT EVER BLOOMED HAD TO GO THRU A WHOLE LOT OF DIRT TO GET THERE..


THERE R A NUMBER OF PEOPLE U MAY REMEMBER IN YOUR LIFE....BUT MY CASE IS UNIQUE...U CANNOT POSSIBLY FORGET ME....


LOVE NOT ONLY SURVIVES BCOS U WILL DO CERTAIN THINGS....ITS EQUALLY IMPORTANT TO KNOW U WONT DO CERTAIN THINGS...THINK ABOUT IT...


A TONGUE HAS NO BONES BUT CAN BREAK HEARTS..

RIGHT FROM THE DAYS OF HOMO SAPIENS, MEN ALWAYS FREQUENTED AND USED CAVES BELONGING TO JACKALS/FOX, AND NOT IN THE DENS OF JUNGLE CATS.....

SUM ONE ASKED ME ' WHAT IS LIFE?'...
I SAID..'THE JOURNEY ITSELF IS LIFE...HENCE LIFE IS JOURNEY WITHOUT ANY DESTINATION IN MIND'....


YESTERDAY IN ABOUT 10 MINUTES OF MEDITATION...I ENJOYED....


I SAW A WOMAN LAUGHING BOISTEROUSLY....
LOTS OF FLOWERS AROUND....
THE SWARM OF THE BEES...
TRIBALS DANCING TO THE BEATS OF DRUMS..
AN AEROPLANE TAKING OFF FROM THE RUN WAY...
A MAN ATTENDING OFFICE....
A DOCTOR DOING A MAJOR SURGERY....
SIX PEOPLE TRAVELLING IN A CAR....
A GANAPATHY BEING IMMERSED...
SOME DELEGATES ARRIVING FOR COP II....
PRESIDENT OF A COUNTRY IN AN URGENT CONVERSATION WITH THE HEAD OF ANOTHER COUNTRY....
AN OLD FARMER WORKING ON HIS LANDS NEAR KODAD...
THE OLD WOMAN MAKING SUM GOOD KOFE FOR HER VISITORS....
STANDING IN THE QUEUE TO HAVE DARSHAN OF THE LORD AT TIRUMALA...
3 MEN SKATING ON ICE IN THE ALPS IN SWITZERLAND....
A GIRL DOING SUM WORK IN OFFICE...
A VERY BIG FISH CAUGHT ON THE SEA NEAR BALASORE BEING AUCTIONED....
A POLITICAL PERSON CLOSETED WITH HIS COLLEAGUES ABOUT HIS AMBITIOUS PLANS....
A COW GAVE BIRTH TO A CALF....
FOUR BRAHMINS DEDICATEDLY RECITING RIG VEDA....
A TIGERESS GIVING BIRTH TO 4 CUBS IN THE FOREST AT KERALA....
THE WIFE AND HUSBAND WITH TWO KIDS WATCHING A MOVIE AT IMAX...
THE FRONT TYRE OF A LORRY GOT PUNCTURED AND LOST CONTROL AND TOPSY TURVY ON ROAD SIDE NEAR NARKATPALLY....
ONE OF OUR FB FRIENDS DOING SUM SHOPPING IN KOTI....
.
.
.
.
.
TOTALLY AROUND 3782 INCIDENTS AT THE SAME TIME....
THATS WHY I ENJOY MEDITATION.....YOUR ATTITUDE....U TRY TO DEFEAT EVERY ONE....

MY ATTITUDE....I TRY TO WIN EVERY ONE.....

A SINGLE ROSE PLANT IS NOT WORTH TO BE CALLED A GARDEN...


AS MY NEIGHBOUR A NEW PERSON HAS CUM..I ASKED HER NAME SHE SAID 'SIRISHA'...SO I NAMED HER 'OTHER VA SIRISHA'...ATHARVASIRISHA...OM GAM GAPATAYE NAMAHA....


KARMA-ASHUKLA-AKRISNAM YOGINAS TRIVIDHAM ITARESAM....PATANJALI..

YOGIS KARMA IS NEITHER GOOD NOR BAD...WHILE OTHERS IT MAY BE GOOD, BAD, MIXED..

IN LIFE THERE R THOSE OBJECST THEY DONT MOVE....

THERE R OBJECTS U R UNABLE TO MOVE...
THERE R OBJECTS U DONT WANT TO MOVE....

IF NOTHING EVER STICKS TO TEFLON, HOW DO THEY MAKE TEFLON STICK TO THE PAN?


HOW DO U KNOW HONESTY IS THE BEST POLICY UNLESS U HAD BEEN DISHONEST IN THE PAST?


WHY FLAMMABLE AND INFLAMMABLE MEAN THE SAME THING?


WHY IS IT CALLED 'BUILDING' WHEN IT IS ALREADY BUILT?


WHY IS IT CALLED 'CHILLI' WHEN IT IS HOT?


TO ME 'SUCCESS' OR 'FAILURE' IS JUST AN ASPECT OF ONE'S OWN ATTITUDE...


ITS A FUNNY WORLD....MANY WHO HAVE GOLD IN THE HOUSE SEARCH FOR BRASS OUTSIDE...


X CAME TO ME WITH THE FOTO OF Y.....X TOLD ME OF HIS BUSINESS PLANS WITH Y...X SAID...GURUJI...HOWZ MY CHOICE OF Y?...ON SEEING THE FOTO OF Y I MILED AND SAID...'NO MATTER HOW MUCH U FEED A WOLF HE WILL ALWAYS RETURN TO FOREST'....I DONT THINK X UNDERSTOOD...DO U?


SUM ONE SAID...GURUJI...I WOULD LIKE TO MARRY AN ANGEL KINDLY BLESS ME...

I SAID.....THEN FIRST CREATE A HEAVEN FOR HER TO LIVE.....

INTIMACY WITH EVERY ASPECT OF CREATION IS IN A WAY IS ENLIGHTENMENT....A DOUBT CAME TO MY MIND YESTERDAY WHEN I SAW A PRODUCT....

IT SAID...'DO NOT USE IF SEAL BROKEN'...THEN HOW AM I SUPPOSED TO OPEN IT AND USE IT?

MOTHER IN LAW WAS BITTEN BY A COBRA?

HOW IS SHE?
SHE IS FINE BUT THE COBRA DIED...


FUNNY STORY...


IN A MONASTERY WHEN THE SPIRITUAL TEACHER AND THE DISCIPLES WERE DEEPLY ENGROSSED IN EVENING MEDITATION, A CAT IN THE MONASTERY MADE SUCH A HUGE NOISE THAT IT DISTRACTED THEM...SO THE TEACHER ORDERED THAT THE CAT BE TIED....EVERY DAY DURING THE MEDITATION THE CAT USED TO BE TIED AND ITS MOUTH STUFFED WITH A PIECE OF CLOTH....THE TEACHER DIED AND THE PRACTICE CONTINUED....THE CAT DIED AND A NEW CAT WAS BROUGHT AND TIED DURING THE MEDITATION HOURS AND STUFFED WITH A CLOTH IN ITS MOUTH...CENTURIES PASSED AND FINALLY A TEACHER WROTE A BOOK TITLED..'ADVANTAGES OF MEDITATION WITH ACT TIED TO A PILLAR'....

THE BEAUTY OF THE PHOTOGRAPHS IS THAT THEY NEVER CHANGE...EVEN IF THE PEOPLE IN THEM DO....

TODAY I PROMOTED A VERY SENIOR GUY IN MY COMPANY AS DIRECTOR....NOW I NEED NOT SIGN CHEQUES OR DOCUMENTS....I TOLD HIM....NOW UR SIGNATURES R WITH RESPONSIBILITY....I HAVE THE CHANGED THE RULES OF GAME...SO FAR I SIGNED WITHOUT RESPONSIBILITY...ON YOUR PROMOTION I HAVE CHANGED THE RULES....THE RULES R U R RESPONSIBLE.....

WE GET COMFORT FROM THOSE WHO AGREE WITH US ... BUT...
WE GET GROWTH FROM ONLY THOSE WHO DISAGREE WITH US...


THRU INTELLECT A HOUSE IS BUILT BUT ONLY THROUGH UNDERSTANDING IT STANDS ESTABLISHED....

SUM ONE SAID...'I DONT KNOW SANSKRIT...I CANT UNDERSTAND ANYTHING...BUT I PRAY...
I SAID...'PRAISE GOD EVEN IF U CANT UNDERSTAND WHAT HE IS DOING?'...


IT LOOKS FUNNY TO ME WHEN PEOPLE DISCUSS THE DIFFERENCES BETWEEN LOVE MARRIAGE AND AN ARRANGED MARRIAGE...  ONE IS A SUICIDE AND THE OTHER IS JUST A PLANNED MURDER....

THE WIFE WAS BUSY TELLING THE HUSBAND SUM OF HER DAY TO DAY PROBLEMS...SUDDENLY A PHONE CALL...HE ATTENDED THE CALL AND STARTED GETTING READY FOR THE OFFICE.....THE WIFE CONTENDED THAT SHE WAS TALKING AND ABRUPTLY HUSBAND LEFT THE HALL WITHOUT HEEDING TO WHAT SHE WAS SAYING...HUSBAND ALSO RETALIATED IN RETURN THAT SHE CANT EXPECT HIM TO KEEP HEARING TO HER SITTING IN THE SAME PLACE AND THAT SHE COULD HAVE MOVED TO THE OTHER ROOM AND SPOKEN TO HIM IF NEED BE...
SUM QUESTIONS....
1..IS THE WIFE WRONG IN EXPECTING THE HUSBAND TO HEAR IN TOTAL WHAT SHE WANTS TO SAY AND EXPECT A RESPONSE FROM THE HUSBAND?
2..IS THE HUSBAND WRONG IN EXPECTING THE WIFE TO CONTINUE HER CONVERSATIONS IN TO THE OTHER ROOM AFTER COMPLETING THE CONVERSATION ON PHONE?
3..SHOULD THE WIFE OR HUSBAND QUARREL ABOUT SUCH PETTY THINGS. CAN THEY NOT BE MORE ALERT TO AVOID CONTROVERSIAL TOPICS? BY AVOIDING WILL IT BE DEEMED THAT THEY R NOT JUST THEMSELVES EVEN IS RELATIONSHIPS OF THAT IMPORTANCE WHERE THEY WILL BE BLAMED OF NOT BEING TRANSPARENT...WHERE TO DRAW A LINE BETWEEN DISCREETNESS AND TRANSPARENCY?..
4..IN CASE SUCH FIGHTS IF THEY HAPPEN BEFORE THEIR KIDS WILL IT AFFECT THE IMAGE OF THE PARENTS IN THE EYES OF THE KIDS?
ANY SUGGESTIONS?


 

Tuesday, September 25, 2012

Sri Padham 5

Golden words of HH Sri VV Sridhar Guruji

A GOOD APOLOGY HAS THREE PARTS...
1. IM SORRY...
2. IM AT FAULT...
3..HOW DO I MAKE IT RIGHT?

UNFORTUNATELY MOST OF THE PEOPLE MISS THE 3RD PART...

I NEITHER PROMISE NOR COMMIT SINCE I DONT BELIEVE IN FUTURE....

JUST BECAUSE U CAN DOESNT MEAN U SHOULD....

CHANAKYA'S WORDS...
TEST A SERVANT WHILE IN DISCHARGE OF HIS DUTIES, A RELATIVE IN DIFFICULTY, A FRIEND IN ADVERSITY AND A WIFE IN MISFORTUNE....

THE OTHER DAY I SAW A BORN KID....
I SMILED TO HER AND WHISPERED IN HER EARS...'DONT GROW UP...ITS A TRAP'...

WHAT BOTHERS ME MOST OF THE TIME IS NOT THE PART I DONT UNDERSTAND IN THE SCRIPTURES, ITS MORE THE PART WHAT I UNDERSTAND.....

AS I WAS WALKING ON THE ROAD...I SAW A MAN...A KNOWN FACE...I FOLLOWED HIM....HE STARTED WALKING FAST AND I TOO...THEN HE STARTED RUNNING...I STOPPED...WHERE I HAVE SEEN HIM...YEAH NOW I REMEMBER... I BORROWED MONEY FROM HIM DURING THE LAST YAGNAM....THEN WHY HE IS RUNNING? YEAH I KNOW THE REASON...HE HAS CUM TO KNOW THAT THIS YEAR MAHA YAGNAM IS ALREADY ANNOUNCED...GOOD ..I AM HAPPY...PEOPLE R REALLY SCARED OF ME ONCE YAGNAM SEASON STARTS....

WHEN U REALLY START CARING FOR OTHERS, U TEND TO BECOME COURAGEOUS TOO...

SUM ONE WAS COMPLAINING ABOUT HIS TOO AMBITIOUS COLLEAGUE..MANY TIMES HE HAS CONFRONTED HIM...SO I SAID...
'DONT INSULT THE ALLIGATOR TILL AFTER U CROSS THE RIVER'...
HE DIDNT UNDERSTAND ...DO U?

U CAN BREAK THE SHELL OF A SNAIL BUT NOT THAT OF TORTOISE...

SUM ONE SAID ....
IF U R STRESSED U GET PIMPLES...
IF U CRY U GET WRINKLES....
NOW I GO ON SMILING EXPECTING DIMPLES.....

LALU YADAV TO PROTEST IN PARLIAMENT FOR NOMINATING 'BARFI' TO OSCARS WHEN THEY HAD 'RABRI' AS A BETTER OPTION..

ITS BETTER TO BE ALONE RATHER THAN BE WITH SUM ONE WHO MAKES U FEEL LIKE U R ALONE...

LIVE IS SHORT....LIVE IT...
LOVE IS RARE....GRAB IT...
ANGER IS BAD....DUMP IT....
FEAR IS AWFUL....FACE IT...
MEMORIES R SWEET...CHERISH IT...

HEY...I AM CUTE...BETTER ACCEPT IT....

BEING BUSY IN ONE WAY SIGNIFIES RESTLESSNESS...
BEING LAZY IS JUST BLISSFUL...

SUM ONE WAS TELLING ME ...'GURUJI...I AM NOT ABLE TO CONTROL MYSELF WHEN MY MOTHER-IN-LAW SHOUTS AT ME...I SHOUT BACK'....
I JUST TOLD HER...'WHOEVER FIGHTS A MONSTER SHOULD NOT IN THE PROCESS BECOME A MONSTER'.....

MAKING 'BEING' AS YOUR PRIORITY...NOT 'BECOMING'....

HE WHO HAS BURNT IS MOUTH ALWAYS BLOWS HIS SOUP..

SUM ONE ASKED ME...GURUJI WHY IS IT U DONT WARN PEOPLE MISBEHAVING?
I SAID...
HE WHO WOULD RULE MUST HEAR AND BE DEAF...
SEE AND B BLIND...

EVERY GIRL HAS HER BEST FRIEND, BOY FRIEND AND TRUE LOVE...
HOW LUCKY SHE WILL BE IF THEY ARE ALL THE SAME PERSON....
I CALLED SUM ONE IN THE MORNING...BUSY TONE....IN THE AFTERNOON BUSY TONE...JUST NOW CALLED BUSY TONE...
OH IT IS CUMING TO MY MIND...
BEING TOTALLY BUSY IS A WASTEFUL WAY OF LIVING....


I DID NOT BRUSH MY TEETH AND HAD BED KOFE....THE SAINTS CALL ME IMMORAL...

I DID NOT HAVE MY BATH BUT HAD MY FOOD....THE SAINTS CALL ME IMMORAL...

HARDLY I DO ANY RITUALS TO PLEASE THE GOD...THE SAINTS CALL ME IMMORAL...

THE OTHER DAY A WOMAN HAD CUM HOME AND WAS EXPRESSING HER PROBLEMS TO ME AND I HELD HER HAND AS SHE WAS CRYING, AS A GESTURE TO CALM HER DOW.................................................................THE SAINTS CALL ME IMMORAL...

WHEN THE MAN SAID BECAUSE OF HIS OFFICE WORK HE IS NEVER ABLE TO DO ANY PUJA AND I SAY DONT WORRY ABOUT IT..............THE SAINTS CALL ME IMMORAL...

WHEN PARENTS SAY THAT THEIR SON/DAUGHTER IS IN LOVE, I TELL THEM TO GET MARRIED IRRESPECTIVE OF CASTE CREED COMMUNITY, NATIONALITY....THE SAINTS CALL ME IMMORAL....

WHEN OTHERS CUM TO ME AND FEEL GUILTY AND SAY THEY R SORRY FOR THE MISTAKES THEY COMMIT....I SAY 'U R NOT THE DOER...LORD IS THE DOER...SO DONT FEEL GUILTY'......................................THE SAINTS CALL ME IMMORAL....

I ALWAYS THANK GOD FOR MAKING ME AN IMMORAL PERSON IN THE EYES OF THE SAINTS......THE OTHER SIDE IS SINNERS R COMFORTABLE WITH ME AND CALL ME MORAL.....

SO UNLESS U R A SINNER, NONE OF MY ACTIONS R GOING TO BE MORAL....
BY THE BY WHAT IS MORALITY? I AM UNABLE TO UNDERSTAND...

WHAT KIND OF MADNESS IS THIS?...........CUTTING DOWN THE TREE TO GET ITS FRUIT.....

I DONT WANT TO KNOW WHERE I AM OR WHERE I GO....SO ANY ROAD IS THE SAME FOR ME....

ITS NOT THE LOVE U SEARCH FOR...ITS ALWAYS THERE... ITS THE BARRIER WHICH U HAVE CREATED SHOULD BE SEARCHED FOR SO THAT IT CAN BE REMOVED FOR THE RIVER OF LOVE TO FLOW....

I FEEL THERE IS A CLOSE LINK BETWEEN DESTINY AND THOUGHTS....WHICH SUPERSEDES OTHER IS A MATTER OF OPINION....

WHEN WE ARE NO LONGER ABLE TO CHANGE A SITUATION, WE ARE CHALLENGED TO CHANGE OURSELVES...

WHEN U START TO WONDER WHETHER TO TRUST ME OR NOT, THAT IS WHEN YOU ALREADY KNOW U DONT....

RIGHT AND WRONG IS ONE'S OWN PERCEPTION OF THINGS....

I REGRET LEAVING MY PHONE IN 'SILENT' WHEN I CANT FIND IT....

TO LIVE A CREATIVE LIFE WE MUST LOOSE THE FEAR OF BEING WRONG...

SUM ONE ASKED ME....
HAVE U READ MAHABHARATHA?
I SAID NO....
HAVE U READ RAMAYANA?
I SAID NO....
HAVE U READ BHAGAVAD GITA?
NO....
HE WAS VERY HAPPY THAT I HAVE NOT READ ALL OF THESE....
INFACT I WAS ALSO HAPPY THAT I HAVE NOT READ ALL OF THESE...
SEE THE BEAUTY OF LORD...
HE HAS MADE BOTH THE OPPOSITES PARTIES HAPPY...........................

LIFE WILL BE FULL OF MIRACLES PROVIDED ONE WONDERS LIFE....


Monday, September 24, 2012

Sri padham 4

Golden words of HH Sri VV Sridhar Guruji

MIND GAMES...

SUM ONE SAID ....GURUJI I DISAGREE WITH U....
MY MIND WAS SHARP TO SAY....U HV A RIGHT TO DISAGREE...ITS OK FOR ME...I CANT FORCE YOU TO BE RIGHT....

MIND GAMES....

SUM ONE SAID 'GURUJI, U HAVE CHNAGED'...

I SAID....'NO ACTUALLY I THINK THE PROPER TERM IS...I HAVE STOPPED TRYING TO PLEASE U....

SUM ONE ASKED ME....WHY R U NOT ANSWERING ALL MY QUESTIONS O CHIEF?
I COULD HIDE MY LAUGHTER...AND I SAID....I MAY BE THE CHIEF BUT CERTAINLY NOT THE LORD....
HE DIDNT UNDERSTAND MY REPLY...DO U?

SAYING A HELLO TO A STRANGER FOR THE FIRST TIME IS POSSIBLE BUT ITS DIFFICULT TO SAY GOOD BYE TO A LOVED ONE FOR THE LAST TIME....

LORD NRUSIMHA WOULD HAVE LAUGHED AT HIRANYAKASHIPU AND SAID....
LOVE ME OR HATE ME....IN EITHER CASE I AM IN YOUR MIND....THIS WOULD HAVE FRUSTRATED HIRANYAKASHIPU MORE....

ONE THING REPEATEDLY I UNDERSTOOD IN LIFE....
'THE TRUTH IS THE ONLY THING PEOPLE DONT BELIEVE'....

I DO ACCEPT PEOPLE WITH FEAR...
BUT I REJECT PEOPLE WITH COWARDICE....

NO MAN UNDERSTANDS A WOMAN...
WHY?
BECAUSE HE HAS TO UNDERSTAND WHAT SHE IS NOT SAYING....

SUM ONE REPEATEDLY WAS COMMITING THE SAME MISTAKE AND SAYING SORRY TO ME...
ONE DAY WHEN HE CAME BACK TO ME TO SAY SORRY ONCE AGAIN...I CORRECTED HIM BY SAYING...HEY DONT SAY SORRY....NOW IT IS CALLED A HABIT...

WOMAN WILL ALWAYS FORGIVE AND FORGET...
BUT
SHE WILL NEVER LET U FORGET THAT SHE HAD FORGIVEN AND FORGOTTEN...

WHEN U FEEL 'STRESSED' IT MEANS U HAVE WINDED MUCH...NOW GO BACKWARDS...UNWIND.., IMMEDIATELY EAT SUM ICE CREAMS CHOCOLATES CANDIES AND CAKES...BECAUSE IF U REVERSE 'STRESSED' U WILL GET 'DESSERTS'..

SOME PEOPLE GO TO GYM TO KEEP THEIR BODY IN SHAPE...
WHERE AS I GO TO GOD TO KEEP MY SOUL IN SHAPE...

THE ATTITUDE OF FAITH IS TO LET GO, AND OPEN TO TRUTH, WHATEVER IT MAY TURN OUT TO BE....THEN U CAN HEAR UR INNER VOICE CALLED GOD...

SOME ONE GOES TO OFFICE....
SOME ONE GOES TO CLUB...
SOME ONE SPENDS TIME WITH HIS FAMILY...
ONE IS WITH HIS WIFE...
ONE IS WITH HIS CONCUBINE....
ONE IS SMILING...
ONE IS LAMENTING...
ONE IS CRYING...
HE IS IN CONFESSIONAL CHAMBER OF THE CHURCH...
HE IS DANCING...
WHEN I LOOK AT ALL THIS I ONLY HEAR THE SONG OF GOD IN DIFFRENT TUNES..
HOW ABOUT U?
GOD LOOKS TO ME LIKE A JOKER AMONG SERIOUS AUDIENCES...

SOME SAY I AM POLITE....OTHERS SAY I AM RUDE...
SOME SAY I AM GOOD.....OTHERS SAY I AM BAD...
SOME SAY I AM HANDSOME...OTHERS SAY I AM UGLY...
SOME SAY I AM PERFECT OTHERS SAY I AM IMPERFECT...

WHEN I LOOKED AT GOD HE SMILED AN I UNDERSTOOD ALL THESE WERE HIS OPINIONS THRU OTHERS....SO I RESPECT EVERY ONE FOR THEIR OPINION AND INTROSPECT THE WORDS OF GOD...THEN GOD WHISPERED IN MY EARS AND SAID...'COOL YAAR COOL'.... FROM THAT DAY ONWARDS I HAVE DEVELOPED 'A DONT BOTHER ATTITUDE' TOWARDS LIFE....NOTHING SERIOUS ABOUT IT....

THE BEST PROFIT IN WISENESS IS EARNED WHEN U PRETEND TO BE FOOLISH....

SUM ONE SAID...
GURUJI
I HAVE NEVER COMMITTED ANY MISTAKE....
I HAVE BEEN ALWAYS VERY GOOD AT HEART...
I HAVE BEEN ALWAYS VERY DECENT IN MY THOUGHTS....
I HAVE BEEN ALWAYS VERY POLITE IN MY OUTLOOK....
I HAVE BEEN VERY SERENE IN MY ACTIONS....
I SAID...OK OK....WHY IS IT YOU R HERE ON EARTH?
HE BLINKED...HOW ABOUT U?

YOU LOOSE SUM ONE GOOD, THEN SUM ONE ELSE CUMS ALONG AND U REALISE HE/SHE'S BETTER....
MOTHER NATURE ALWAYS SHOWS BETTER THAN THE BEST...

LIFE IS REALLY SIMPLE
BUT
WE INSIST ON MAKING IT COMPLICATED....

RELATIONSHIPS MUST BE SYMBIOTIC AND NOT PARASITIC....

IF YOUR PROBLEM HAS A SOLUTION, THEN U NEED NOT WORRY ABOUT IT...
IF YOUR PROBLEM DOESNT HAVE A SOLUTION, THERE IS NO POINT WORRYING ABOUT IT....

SUM ONE SAID ...MY BOY IS SO BUSY... HE DOESNT TALK TO ME EVEN FOR 5 MINUTES...
I JUST LOOKED BACK...
WHEN KIDS R YOUNG THEY ALWAYS ATTRACT THE ATTENTION OF ELDERS AND WANT THEM TO TALK TO THEM AND CAJOLE THEM....
AFTER GROWING OLD ALSO OUR NATURE HAS NOT CHANGED....WE WANT OUR KIDS ATTENTION...WE WANT THEM TO TALK TO US, CAJOLE US....
PRETTY FUNNY WE ARE....

PEOPLE CHANGE FOR TWO REASONS....
EITHER THEY LEARN ENUF THEY WANT TO.....
OR THEY HV BEEN HURT ENUF THEY HAVE TO....

THE OTHER DAY A GIRL SAID...GURUJI WHY I AM BEING HURT ALWAYS BY MY FRIEND?...
I RETORTED BACK.. DONT ASK ME WHY SUM ONE KEEPS HURTING U....ASK YOURSELF WHY U R ALLOWING HIM TO KEEP HURTING U?

I LENT RS.1000/- TO PERSON AND HE WENT MISSING...I WAS VERY HAPPY...IT WAS WORTH IT...

WITHOUT REALISING, I SAID TO SUM ONE 'GO TO HELL'....I AM WORKING THERE AND I HAVE TO SEE THIS FACE EVERY DAY...VERY SAD...

IF U WANT TO HAVE CONCENTRATE...
IF U WANT TO LET GO MEDITATE....

IN TOM AND JERRY MOVIE....ALWAYS JERRY THE MOUSE WINS WHY?

THE CAT IS RUNNING FOR FOOD WHEREAS THE MOUSE IS RUNNING FOR LIFE...THATS THE DIFFERENCE....CERTAINLY PURPOSE OUT WINS THE WANTS...

SUM TIMES PPL CUM TO ME AND ASK ME...GURUJI I HAD GONE TO A MAHAN WHO TOLD ME LIKE THIS...IS IT ALRIGHT TO FOLLOW WHAT HE SAID....THIS IS VERY NASTY....THE ATTITUDE IS CONDEMNABLE...ONCE U HAVE TAKEN AN ADVICE FROM A MASTER, HAVE FAITH IN HIS WORDS AND BE DEDICATED TO HIM AND FOLLOW HIM........ANYTHING MASTERS SAYS IS FINAL AND U MUST BE PREPARED FOR IT....U SHOULD BE PREPARED TO SURRENDER ANYTHING AND EVERYTHING AT HIS FEET...DONT GO AND TAKE OPINIONS ON MASTER'S WORDS...ITS A VERY SHAMEFUL ACT ON YOUR PART...THE RELATIONSHIP WITH A MASTER CANNOT BE BASED ON ONE'S OWN CONVENIENCES. ITS A RELATIONSHIP BEYOND ANY QUESTIONING AND ITS VERYU DIVINE AND PURE...IN FACT ITS MORE PURE THAN A FATHER AND SON RELATIONSHIP...A MOTHER AND KID RELATIONSHIP...A HUSBAND AND WIFE RELATIONSHIP...A FRIEND AND A FRIEND RELATIONSHIP...THE MASTER IS THE REAL LINK TO THE SOURCE AND BASE OF TRUTH...DONT BRING DISREPUTE TO THE INSTITUTION OF A MASTER BY ASKING DOUBTS TO ANOTHER MASTER ON WHAT HE SAID..... U CANT TRAVEL ON MANY HORSES...NO QUESTION OF ANY G1, G2 G3 BUSINESS....MASTER MEANS ONLY ONE AND HE OR SHE IS LIFE TIME....

Friday, September 21, 2012

Sri Padham 3

Golden words of HH Sri VV Sridhar Guruji

A FEW YEARS BACK,SUM ONE WAS UNDERGOING A MAJOR OPERATION OF A RARE KIND IN A RENOWNED HOSPITAL IN DELHI....THE PATIENT IS A GOOD FRIEND OF MINE...HE AND HIS RELATIVES WANTED ME TO BE PRESENT AT THE HOSPITAL...I WAS WITH THEM ON THAT DAY...THE OPERATION WAS A SUCCESS...ALL THE RELATIVES CAME BEHIND ME AND WERE THANKING ME...I FELT A LITTLE EMBARRASSED....IT WAS THE GRACE OF THE LORD IN THE FORM OF DOCTORS...SO I TOLD THEM LIKE THIS...
'IF THE PATIENT DIES, THE DOCTOR HAS KILLED HIM'
'BUT IF HE GETS WELL, THE SAINT HAS SAVED HIM'...
THANK THE LORD BY THANKING THE DOCTORS...DONT BE STUPID TO THANK ME...THERE R SO MANY IN THIS HOSPITAL WHO MIGHT HAVE DIED TODAY....DESPITE THAT IF MY FRIEND HAS BEEN SAVED IT IS PURELY LORDS GRACE THRU THE DOCTORS...
STILL THEY DIDNT MOVE TO THANK THE DOCTORS....
THEN I JUST USED A BRAHMASTRAM....IF U DONT GO NOW AND THANK THEM , THEY MAY INCREASE THEIR CHARGES AND UR BILL WILL GET INFLATED... I LAUGHED AT THEM AS THEY STARTED RUNNING TO THE SURGEON'S CABIN....
I THOUGHT...WHAT A HYPOCRITIC THANKLESS WORLD IT IS WE LIVE IN...

SUM ONE ASKED ME HOWZ IT THAT U KEEP DOING PRAYOGAMS DAY AND NIGHT...
PHAT CAME THE REPLY...
AAKALI RUCHI YERUGADHU
NIDRA SUKAMU YERUGADHU
VALAPU SIGGU YERUGADHU....
HOPE U UNDERSTAND WHAT I MEANT?

A TREE NOT TALLER THAN U CANNOT SHADE U....

IF U UNDERSTAND THE BEGINNING WELL, THE END WILL NOT TROUBLE U...

AN OLD MAN SITTING ON THE GROUND SEES SUM THING WHICH AN YOUNGSTER CANT SEE EVEN IF HE CLIMBS A TREE...

BEES STING HIM WHO LOVES HONEY....

WHEN A FOWL IS EATING YOUR FRIEND'S GRAIN, DRIVE IT AWAY, FOR SUM DAY IT WILL EAT YOURS TOO..

NEVER TEST THE DEPTH OF RIVER WITH BOTH FEET...

IF U WANT TO LEAN ON A TREE, FIRST MAKE SURE IT CAN HOLD U...

UNTIL THE SNAKE IS DEAD, DO NOT DROP THE STICK....

A TREE IS STRAIGHTENED WHILE IT IS STILL YOUNG...

SUM ARE CONDITIONED RIGHT FROM THEIR YOUNGER DAYS.....THEY R PERFECTED...THEY R SHAPED...THEY R TOLD HOW TO CONDUCT THEMSELVES...THEY R GUIDED THEY R GUARDED.... THERE IS A PROBLEM IN THIS CASE....THEY ARE LIKE PERFECTLY SHAPED AND GROWN TREES.....WHEN THE TIME CUMS THE WOODCUTTER FINDS IT EASY TO CUT THEM...THAT WAY NO ONE WOULD DARE TO CUT ME , FOR MY BRANCHES AND TRUNK R TWISTED AND OUT OF SHAPE......THE WOODCUTTER WILL FIND IT A BIG PROBLEM TO CUT ME...
HOW ABOUT U?MANY SAID THEY MISSED TO SEE MEIN THE GANAPATHY PUJA YESTERDAY AT OUR PLACE....I DID NOT MISS ANY OF U FOR I WAS VERY MUCH SITTING THERE AND WATCHING U ALL....BETTER U ALL CHECK UR SIGHT (INSIGHT)....

AN APOLOGY MAY BE A SIGN OF WEAKNESS, BUT HAVING THE COURAGE TO GO UP TO SUM ONE AND SAY SORRY IS A STRENGTH THAT NOT MANY PEOPLE HAVE...TO ERR IS HUMAN TO OWN IT IS DIVINE....

WHAT IS WILL POWER?....
WHEN U SEE 10 NOTIFICATIONS....20 MSGS...30 FRIEND REQUESTS IN FB AND U YOU STILL...CLICK...LOGOUT....


MAKING FRIENDS IS LIKE WEARING SANDALS...IF THEY DO NOT FIT THEN U REMOVE THEM...

BEING TALLER THAN YOUR FATHER DOESNT MEAN THAT U R OLDER THAN HIM...

TO ME EXTREMISTS AND TERRORISTS R EVEN AMONG FAMILIES AND FRIENDS...THE OTHER DAY I TOLD A SISHYA OF MINE THAT THE WAY HE BEHAVES IS NOT OK....HE GOT WILD....NOW A DAYS HE SHOWS FACE....A VERY HANDSOME GUY NOW LOOKS LIKE A CHIMPANZEE....OR PROBABLY A MONKEY TASTING GINGER....DONT I HAVE A MORAL RIGHT ON U TO CORRECT U? SHOULD U SHOW A FACE FOR THAT...VERY SAD...THIS IS NOTHING ELSE BUT EXTREMISM...EXTREME BEHAVIOR...
IN A FAMILY A FIGHT WAS GOING ON....THE SON THREATENED THE PARENTS THAT HE WILL COMMIT SUICIDE....THIS IS NOTHING ELSE BUT TERRORISM...HE WAS TERRORISING THE PARENTS....HE IS A TERRORIST...TODAY IN EVERY HOUSE HOLD WE FIND THESE ACTS OF EXTREMISM AND TERRORISM....WE NEED TO RISE ABOVE ALL THIS AND BE A BETTER PERSON...LET US SHOW CASE OURSELF BY MAINTAING A BALANCE... SOME TIMES WE NEED TO UNDERSTAND THAT OTHERS CANNOT UNDERSTAND US...THIS WILL SOLVE ALL TYPES OF PROBLEMS IN THE FRIENDS CIRCLES AND THE FAMILIES....ALLOW MUD TO SETTLE DOWN U WILL SEE MORE CLARITY IN YOUR MIND....

U CANT BLAME SOMEONE FOR WALKING AWAY IF U DIDNT DO ANYTHING TO MAKE THEM STAY...

THE TWO LEGS OF RELATIONSHIP ARE TRUST AND COMMUNICATION...

ONCE U START COMPARING YOURSELF WITH OTHERS, IT MEANS U HAVE STARTED INSULTING YOURSELF...

IF YOUR HAPPINESS DEPENDS ON WHAT SOMEONE ELSE DOES, I GUESS U DO HAVE A BIG PROBLEM...

NO MATTER HOW STRONG A PERSON U R, THERE'S IS ALWAYS SUM ONE IN THE CROWD WHO CAN MAKE U WEAK...SO B ALERT...

SOMETIMES U NEVER KNOW THE TRUE VALE OF A MOMENT UNTIL IT BCUMS A MEMORY...

SUM ONE ASKED....DO U READ NEWSPAPER?
I SAID...NO..
HE SAID...THEN GURUJI U R UNINFORMED...
I SAID...ITS BETTER ....IF I READ I AM MISINFORMED...

CLEVER BOY....
A BOY CALLS FROM A TELEPHONE KEPT AT THE CASH COUNTER IN A SHOP....
BOY...MADAM I CAN DO THE LAWN WORK FOR U....
MADAM...ALREADY THERE IS A PERSON WHO DOES THE JOB FOR ME...
BOY...I WILL DO IT AT THE HALF THE RATE HE DOES...
MADAM....NO THE PERSON DOING IT ALREADY DOES VERY WELL.. I AM VERY HAPPY WITH HIM...
BOY...I WILL SWEEP AND CLEAN THE HOUSE FREE..
MADAM...NO NO..I DONT NEED YOUR SERVICES .. I AM SORRY...

THE SHOP KEEPER LISTENING TO THE CONVERSATION IS IMPRESSED ABOUT THE BOY AND OFFERS A JOB ...
BOY...THANKS SIR...I DONT NEED THE JOB...
SHOP KEEPER...WHY...
BOY...I AM THE BOY ALREADY WORKING IN HER HOUSE....I JUST WANTED TO FIND OUT MY MADAM'S OPINION ABOUT MY JOB...
THIS IS IN A WAY ...SELF APPRAISAL...